గోధుమపిండి సున్నుండలు | Godhuma pindi sunnuodalu Recipe in Telugu

ద్వారా Kothuru Leela Jyothi Koti  |  10th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Godhuma pindi sunnuodalu recipe in Telugu,గోధుమపిండి సున్నుండలు , Kothuru Leela Jyothi Koti
గోధుమపిండి సున్నుండలు by Kothuru Leela Jyothi Koti
 • తయారీకి సమయం

  25

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

2

0

About Godhuma pindi sunnuodalu Recipe in Telugu

గోధుమపిండి సున్నుండలు వంటకం

గోధుమపిండి సున్నుండలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Godhuma pindi sunnuodalu Recipe in Telugu )

 • ఒక గ్లాస్ గోధుమపిండి
 • ఒక గ్లాస్ పంచదార మిక్సీ పట్టినది
 • నెయ్యి తగినంత సుమారు 1 గ్లాసు

గోధుమపిండి సున్నుండలు | How to make Godhuma pindi sunnuodalu Recipe in Telugu

 1. ముందుగా పాన్ లో ఒక స్పూన్ నెయ్యి వేసి కాగాక ఒక గ్లాస్ గోధుమపిండి ని వేసుకోండి.
 2. సిమ్ లో మంచి వాసన వచ్చే వరకు వేయించాలి ఇలా వేయించిన పిండిని రూమ్ టెంపరేచర్ కి చల్లార్చుకోవాలి .
 3. ఆలా చల్లారిన తర్వాత ఒక గ్లాస్ మిక్సీ పట్టిన పంచదార వేసి బాగా కలుపుకోవాలి .
 4. ఇప్పుడు ఈ పిండి లో గోరు వెచ్చని నెయ్యి వేసి మినపసున్నుండలు లాగా కలుపుకోవాలి .
 5. మనకి నచ్చిన సైజ్ లో ఉండలు చుట్టుకోవాలి . అంతే ఘుమ ఘుమ లాడే గోధుమ పిండి సున్నుండలు తయ్యారు.

నా చిట్కా:

ఆరిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో నిల్వ ఉంచుకోవడం వల్ల ఎక్కువ రోజులు తాజాగా సువసనతో ఉంటాయు

Reviews for Godhuma pindi sunnuodalu Recipe in Telugu (0)