ఆలూ కుర్మా | ALOO KURMA Recipe in Telugu
About ALOO KURMA Recipe in Telugu
ఆలూ కుర్మా వంటకం
ఆలూ కుర్మా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make ALOO KURMA Recipe in Telugu )
- బంగాళాదుంపలు 1/4కేజీ
- ఉల్లిపాయల చిరికలు 1 కప్పు(2 ఉల్లిపాయలు)
- జీడిపప్పు 10 గుళ్ళు
- గసగసాలు 1స్పూన్
- కొబ్బరి చిన్నముక్క
- ఉప్పు సరిపడా
- పచ్చి మిర్చి 4
- ఆవాలు 1/4స్పూన్
- జీలకర్ర 1/4స్పూన్
- మినపప్పు 1/2స్పూన్
- సేనగపప్పు 1/2స్పూన్
- కరివేపాకు కొద్దిగా
- కొత్తిమీర కొద్దిగా
- నూనె కొద్దిగా
ఇలాంటి వంటకాలు
Featured Recipes
Featured Recipes
6 Best Recipe Collections