వంకాయ పచ్చడి | vankayapachadi Recipe in Telugu

ద్వారా Vijaya Veleti  |  11th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • vankayapachadi recipe in Telugu,వంకాయ పచ్చడి , Vijaya Veleti
వంకాయ పచ్చడి by Vijaya Veleti
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  12

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

0

0

About vankayapachadi Recipe in Telugu

వంకాయ పచ్చడి వంటకం

వంకాయ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make vankayapachadi Recipe in Telugu )

 • వంకాయ (పెద్దది ) ఒకటి
 • మినపప్పు అర చెంచా
 • 1 టీ స్పూన్ ఆవాలు
 • 1/4 చెంచా మెంతులు
 • 2 ఎండు మిరపకాయలు
 • 2 పచ్చి మిరపకాయలు
 • కొత్తిమీర కొద్దిగా
 • చిటికెడు ఇంగువ
 • ఉప్పు రుచికి సరిపడ
 • 1 చెంచా బెల్లం
 • చిన్న బంతి అంత చింతపండు

వంకాయ పచ్చడి | How to make vankayapachadi Recipe in Telugu

 1. వంకాయని కడిగి, నూనె రాసి పొయ్యిమీద పెట్టి పూర్తిగా కాలాక దాన్ని చల్లార్చి తొక్క తీసి గుజ్జులా చేసి పెట్టుకోవాలి.
 2. ఒక గిన్నెలో చింతపండు పులుసు తీసి అందులో ఈ వంకాయ గుజ్జు వేసి కలిపి దానిలో ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, బెల్లంపొడి వేసి చేత్తో బాగా కలపాలి.
 3. పాన్ లో ఆయిల్ వేసి మినపప్పు, ఆవాలు , మెంతులు, ఎండుమిర్చి, ఇంగువ పోపు వేయించి ఈ పచ్చడిలో వేసి కలపాలి.
 4. ఘుమ ఘుమ లాడే పులుసు పచ్చడి పూర్తీ అయిపోయింది. సన్నగా తిరిగిన ఉలిపాయలు వేయించి కలపాలి

Reviews for vankayapachadi Recipe in Telugu (0)