BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / నారింజకాయ పులిహొర

Photo of Orange pulihora by Sree Vaishnavi at BetterButter
0
3
0(0)
0

నారింజకాయ పులిహొర

Aug-11-2018
Sree Vaishnavi
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నారింజకాయ పులిహొర రెసిపీ గురించి

ఇది చేసుకోవడం చాలా సులువు మరియు కొత్తగా ఉంటుంది ఇది పండగల అప్పుడు నైవేద్యం పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 2

  1. అన్నం-8 కప్పులు
  2. పచ్చిమిర్చి-6
  3. నారింజకాయ-1
  4. పల్లీలు 1/2 కప్
  5. ఉప్పు- తగినంత
  6. పసుపు-1 చెంచా
  7. కరివేపాకు -1 రెబ్బ
  8. జీడిపప్పు- 1/3 కప్పు
  9. సెనగపప్పు- 2 చెంచాలు
  10. మినపప్పు-2 చెంచాలు
  11. ఆవాలు - 1 చెంచా
  12. ఎండుమిర్చి-4
  13. నూనె-50 గ్రాములు

సూచనలు

  1. ముందుగా నారింజ రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి
  2. ముందుగా ఒక పళ్ళెంలోకి అన్నం తీసుకొని, ఉప్పు, పసుపు, నారింజ రసం, కొంచెం నూనె వేసుకొని కలుపుకోవాలి.
  3. ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి,నూనె వేసి పోపుదినుసులు,పల్లీలు, పచ్చిమిర్చి,  జీడిపప్పు,  కరివేపాకు వేసి వేయించుకోవాలి
  4. అన్నం పైన వేసి కలుపుకోవాలి
  5. పోపు అంతా అన్నానికి కలిసేలా కలుపుకోవాలి
  6. అంతే పుల్లపుల్లని నారింజకాయ పులిహొర రెడీ.....ఇష్టమైనవారు కొత్తిమీరని వేసుకోవచ్చును.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర