మెంతి మజ్జిగ | Fungreek buttermilk Recipe in Telugu

ద్వారా Dharani Jhansi Grandhi  |  11th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Fungreek buttermilk recipe in Telugu,మెంతి మజ్జిగ, Dharani Jhansi Grandhi
మెంతి మజ్జిగby Dharani Jhansi Grandhi
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

2

0

మెంతి మజ్జిగ వంటకం

మెంతి మజ్జిగ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Fungreek buttermilk Recipe in Telugu )

 • 1 టీస్పూన్ ఆవాలు
 • 1 టీస్పూన్ జీలకర్ర
 • 1 టీస్పూన్ మినపప్పు
 • కొంచెం మెంతులు
 • 1/4 కప్పు ఉల్లిపాయ ముక్కలు
 • కొన్ని పచ్చి మిర్చి ముక్కలు
 • వెల్లులి రెబ్బలు 4
 • 2 కప్పులు మజ్జిగ
 • ఉప్పు రుచికి సరిపడ
 • చిటికెడు పసుపు

మెంతి మజ్జిగ | How to make Fungreek buttermilk Recipe in Telugu

 1. ముందుగా మూకుడు లో నునే కొంచెం వేసి అందులో మినపప్పు ,ఆవాలు,జీలకర్ర, మెంతులు వేసి వేగనివ్వండి
 2. ఆ తరువాత కొంచెం పచ్చిమిర్చి ముక్కలు , ఉల్లిపాయ ముక్కలు,వెల్లులి రెబ్బలు 4 వేసి వేగాక కరవేపాకు కూడా వేసి వేగించి వాటిని చల్లారనివ్వాలి.
 3. ఇప్పుడు మజ్జిగ లో కొంచెం వుప్పూ కొద్దిగా పసుపు వేసి కలిపి తాలింపు చల్లారిన తరువాత మజ్జిగ లో కలపాలి అంతే మెంతి మజ్జిగ రెడీ

నా చిట్కా:

మెంతులు వాడకుండా చెయ్యచ్చు అది మామూలు మజ్జిగ చారు.

Reviews for Fungreek buttermilk Recipe in Telugu (0)