BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / గోబి పచ్చడి ( ఊరగాయ)

Photo of Cauliflower pickle by Ganeprameela  at BetterButter
0
3
0(0)
0

గోబి పచ్చడి ( ఊరగాయ)

Aug-11-2018
Ganeprameela
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోబి పచ్చడి ( ఊరగాయ) రెసిపీ గురించి

గోబి పువ్వు పచ్చడి ( ఊరగాయ)

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • భారతీయ
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 10

  1. గోబి పువ్వు పెద్దది 1
  2. నిమ్మకాయలు పెద్దవి 5-6
  3. నూనె 150 gms
  4. జీలకర్ర 2 స్పూన్స్
  5. మెంతులు 2 స్పూన్స్
  6. ఆవాలు 1 స్పూన్
  7. ఎండుమిర్చి 4-5
  8. ఇంగువ 1/4 స్పూన్
  9. ఉప్పు తగినంత
  10. కారం 9-10 స్పూన్స్
  11. వెల్లుల్లి 10-15 పాయలు

సూచనలు

  1. గోబి పువ్వు కట్ చేస్కోని ఉప్పు వేసిన నీటి లో వేసి బాగ కడిగి ఆరపెట్టుకోవాలి
  2. కాటన్ బట్టతో తడి లేకుండా తుడిచిపెట్టుకుని
  3. ఒక్క గిన్నెలో కారం ఉప్పు జీలకర్ర మెంతులు వెపి పొడి చేస్కోని పొడిని కూడ కల్పుకొని ఆరపెట్టిన గోబి కల్పాలి నిమ్మకాయ రసం కలిపి
  4. పోపు కోసం స్టవ్ పైన కడాయి పెట్టి నూనె వేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి ఇంగువ వేసి పోపు చల్లారపెట్టి పచ్చడి లో కల్పాలి
  5. 3 రోజుల తరువాత ఊరుతుంది పచ్చడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర