Photo of PAKODA by Ram Ram at BetterButter
114
6
0.0(0)
0

పకోడీ

Aug-11-2018
Ram Ram
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పకోడీ రెసిపీ గురించి

పకోడీలు రుచిగా ఉంటాయి..చాలా సులభంగా చేసుకుంటాము,బయట కొనుకునేకంటే మనం ఇంట్లో చేసుకోవడం ఆరోగ్యకరం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. ఉల్లిపాయలు 2 పెద్దవి
  2. సేనగపిండి 1/2కప్పు
  3. వరిపిండి 1/4కప్పు
  4. వాము 1/2స్పూన్
  5. జీలకర్ర 1/2 స్పూన్
  6. పచ్చిమిర్చి ముక్కలు 4స్పూన్లు
  7. అల్లం ముక్కలు 1స్పూన్
  8. కారం 1స్పూన్
  9. ఉప్పు సరిపడా
  10. కరివేపాకు గుప్పెడు
  11. కొత్తిమీర కొద్దిగా
  12. నూనె డీప్ ఫ్రై కి

సూచనలు

  1. ఒక గిన్నెలో ఉల్లిపాయలు సన్న చీరికలు చేసుకుని సేనగపిండి 1/2కప్పు,వరిపిండి 1/4కప్పు,వాము,జీలకర్ర,పచ్చిమిర్చి ముక్కలు,అల్లం ముక్కలు,కారం,సరిపడా ఉప్పు,కరివేపాకు గుప్పెడు,కొత్తిమీర కొద్దిగా..
  2. ఇప్పుడు నీళ్లు వేసి కొద్దిగా వేస్తూ పకోడీలు అనువుగా కలుపుకోవాలి..
  3. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి నూనె డీప్ ఫ్రై కి సరిపడా వేసి.. వేడి అవ్వనివ్వాలి..
  4. నూనె వేడి అయ్యాక..పకోడీలు వేసుకుని వేయించుకోవాలి..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర