BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / సొరకాయ మామిడికాయ పచ్చడి

Photo of Bottlegaurd mango chutney by Ganeprameela  at BetterButter
156
2
0(0)
0

సొరకాయ మామిడికాయ పచ్చడి

Aug-11-2018
Ganeprameela
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సొరకాయ మామిడికాయ పచ్చడి రెసిపీ గురించి

సొరకాయ మామిడికాయ పచ్చడి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • దక్షిణ భారతీయ
  • తక్కువ నూనెలో వేయించటం
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. సొరకాయ చిన్నది 1
  2. మామిడికాయ 1
  3. పచ్చిమిర్చి 7-8
  4. జీలకర్ర 1 స్పూన్
  5. మెంతులు 1/2 స్పూన్
  6. ఆవాలు 1/2 స్పూన్
  7. నువ్వులు 1 స్పూన్
  8. నూనె 4 స్పూన్స్
  9. ధన్యాలు 1 స్పూన్
  10. ఉప్పు తగినంత
  11. ఇంగువ 1/4 స్పూన్
  12. చెనగ పప్పు 1 స్పూన్
  13. మినపప్పు 1 స్పూన్
  14. వెల్లుల్లి 9-10 పాయలు
  15. పసుపు 1/4 స్పూన్

సూచనలు

  1. సొరకాయ పొట్టు తీసి ముక్కలు కట్ చేసి 1 స్పూన్ ఆయిల్ లో ఉడికించి
  2. పచ్చిమిర్చి నూనెలో వేపి నూనె లేకుండా నువ్వులు జీలకర్ర మెంతులు ధన్యాలు వేపి
  3. అన్నీ చల్లార్చి మామిడికాయ చెక్కు తీసి ముక్కలు కట్ చేసి పచ్చిదే వేసుకోవాలి
  4. అన్నీ కలిపి మిక్స్కీ జార్ లో వేసి ఉప్పు వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసి
  5. పోపు చేయాలి స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి ఆవాలు జీలకర్ర చెనగపప్పు మినపప్పు కర్వేపాకు పసుపు ఇంగువ వేసి
  6. పోపు పచ్చడి లో కలిపితే సొరకాయ మామిడికాయ పచ్చడి రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర