హోమ్ / వంటకాలు / ఉప్పుడు పిండి

Photo of Rice ravva upma by Dharani Jhansi Grandhi at BetterButter
538
0
0.0(0)
0

ఉప్పుడు పిండి

Aug-11-2018
Dharani Jhansi Grandhi
35 నిమిషాలు
వండినది?
35 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉప్పుడు పిండి రెసిపీ గురించి

ఈ ఉప్పుడు పిండి ని మనం ఉపవాసాలు వున్నపుడు చేసుకుంటాము.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • నవరాత్రులు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • వాటితో పాటు తినేవి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. 50 గ్రా నూనె
  2. 4 పచ్చి మిరపకాయలు
  3. N/A
  4. 1 స్పూన్ ఆవాలు
  5. 1 స్పూన్ జీలకర్ర
  6. 2 స్పూన్లు మినపప్పు
  7. 1 రెమ్మ కరేవేపాకు
  8. 2 స్పూన్లు పెసరపప్పు
  9. 1 గ్లాస్ బియ్యపు రవ్వ
  10. 1.5 గ్లాసుల నీళ్ళు
  11. ఉప్పు రుచికి సరిపడ

సూచనలు

  1. ముందుగా ఇత్తడి గిన్నె లో ఒక 50 గ్రా నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు,జీలకర్ర వేయండి
  2. మినపప్పు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేగనివ్వాలి..
  3. వేగాక ఎసరు పోసుకోవాలి ఒక గ్లాస్ రవ్వ కి ఒకటిన్నర గ్లాసుల నీళ్లు పోసి అందులో పెసరపప్పు,ఉప్పు వేసి మరగనివ్వాలి
  4. ఇప్పుడు ఒక గ్లాస్ రవ్వ అందులో ఆ ఏసాట్లో పోసి వుడకనివ్వలి .
  5. మద్య మద్యలో కలుపుతూ వుండాలి.
  6. ఉడికాక స్టౌవ్ ఆఫ్ చేసేయాలి.
  7. కొంచెం చల్లారాక తినాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర