ఉల్లి దోస | ONION DOSA Recipe in Telugu

ద్వారా Ram Ram  |  12th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of ONION DOSA by Ram Ram at BetterButter
ఉల్లి దోసby Ram Ram
  • తయారీకి సమయం

    6

    గంటలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

2

0

ఉల్లి దోస వంటకం

ఉల్లి దోస తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make ONION DOSA Recipe in Telugu )

  • మినప్పప్పు 1గ్లాస్
  • బియ్యం 2 3/4గ్లాస్
  • సేనగపప్పు 1/4 గ్లాస్
  • మెంతులు 1/4స్పూన్
  • అన్నం గుప్పెడు
  • ఉప్పు సరిపడా
  • ఉల్లిపాయలు 5
  • నూనె కొద్దిగా

ఉల్లి దోస | How to make ONION DOSA Recipe in Telugu

  1. మినపప్పు గ్లాస్,2 3/4గ్లాస్ బియ్యం,1/4గ్లాస్ సేనగపప్పు,1/4స్పూన్ మెంతులు,వేసి అన్ని కలిపి 6 గంటలు నానపెట్టుకోవాలి..
  2. 6గంటల తర్వాత బాగా కడిగి ముందుగా గ్రైండర్లో ఒక గుప్పెడు అన్నం వేసి నలిగిన తర్వాత గ్రైండర్లో పప్పుకుడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి నీళ్లు వేస్తూ..
  3. ఇప్పుడు పాన్ పెట్టి కాలిన తర్వాత దోస వేసుకుని ఉల్లి ముక్కలు వేసుకోవాలి.. చుట్టూ నూనె వేసి కాల్చుకోవాలి..

Reviews for ONION DOSA Recipe in Telugu (0)