హోమ్ / వంటకాలు / అల్లం పచ్చడి

Photo of ALLAM CHUTNEY by Ram Ram at BetterButter
90
0
0.0(0)
0

అల్లం పచ్చడి

Aug-12-2018
Ram Ram
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అల్లం పచ్చడి రెసిపీ గురించి

ఈ పచ్చడి వారం రోజులు నిలవ ఉంటుంది..ఇది టిఫిన్స్ లోకి మాత్రమే బాగుంటుంది..చేసుకోవడం కూడా సులువు..

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 6

  1. అల్లం ముక్కలు 1/4కప్పు
  2. మినపప్పు 5-6స్పూన్లు
  3. పచ్చిమిర్చి 6
  4. బెల్లం ముక్క చిన్నది
  5. చింతపండు నిమ్మకాయ సైజ్
  6. ఉప్పు సరిపడా
  7. నూనె 4స్పూన్లు

సూచనలు

  1. ముందుగా అల్లం శుభ్రంగా కడిగి తుడిచి..ముక్కలు కోసి పెట్టుకోవాలి...చింతపండు చాలా తక్కువ నీటిలో నానపెట్టుకోవాలి..
  2. ఇప్పుడు పాన్ పెట్టి నూనె వేసి అల్లం ముక్కలు వేసి వేయించుకుని దానిలోని మినపప్పు పచ్చిమిచి వేసి వేయించాలి..
  3. అన్ని వేగిన తర్వాత చింతపండు నీటితో సహా వేసి వేగించాలి..
  4. ఇప్పుడు బెల్లం వేసి కరిగే వరకు కలుపుతుండాలి..
  5. బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి..
  6. ఇప్పుడు మిక్సీ జార్లో చల్లారినదానిని వేసి సరిపడా ఉపోయూ వేసి కొద్దిగా నీరు వేసి మిక్సీ పట్టాలి..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర