Photo of Rice juice by Sree Sadhu at BetterButter
107
1
0.0(0)
0

గంజి

Aug-12-2018
Sree Sadhu
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గంజి రెసిపీ గురించి

గంజి ఆరోగ్యానికి చాలా మంచిది ఒంట్లో వేడి తగ్గుతుంది కాన్స్టిపేషన్ తగ్గుతుంది ఇది చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • వేడి పానీయం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. బియ్యం 1 కప్
  2. నీళ్లు 2 కప్పులు
  3. ఉప్పు తగినంత
  4. కొత్తిమీర 3 చెంచాలు
  5. చాట్ మసాలా 1/2 చెంచాలు
  6. మజ్జిగ 1 కప్

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె లో నీళ్లు బియ్యం పోసి ఉడికించాలి
  2. బియ్యం ఉడుకునేటపుడు అందులో నీళ్లు వార్చుకోవాలి
  3. ఆ వార్చుకున్న నీళ్లలిని ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి
  4. ఆ గ్లాసులో మజ్జిగ, ఉప్పు, కొత్తిమీర, చాట్ మసాలా, వేసి బాగా కలిపి వేడి వేడి గా తాగేడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర