BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / పబ్బియ్యం

Photo of Pabbiyyam by Lakshmi Leelavathi at BetterButter
1
1
0(0)
0

పబ్బియ్యం

Aug-14-2018
Lakshmi Leelavathi
10 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పబ్బియ్యం రెసిపీ గురించి

కాయ కూరలతో చేసుకునే తేలికైన వంట.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. బియ్యం 2 కప్పులు
  2. కందిపప్పు 1/4కప్పు
  3. పెసరపప్పు కొంచెం
  4. టమాటో 2
  5. బంగాళదుంప 2
  6. ఉల్లిపాయలు 2
  7. Carrot 2
  8. బీట్రూట్ 1( చిన్నది)
  9. పచ్చిమిర్చి 4
  10. పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు
  11. ఉప్పు రుచికిసరిపడ
  12. కరివేపాకు కొంచెం
  13. కొత్తిమీర కొంచెం
  14. నూనె
  15. తాలింపు గింజలు
  16. పచ్చినపప్పు

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో 2 గ్లాసుల బియ్యం ,1/2గ్లాసు కందిపప్పు, కొంచెం పెసరపప్పు వేసికడిగి పక్కన పెట్టుకోవాలి.
  2. అందులో carrot, బీట్రూట్, బంగాళదుంప, టమాటో, ఉల్లిపాయలు ముందుగా కడిగిపెట్టుకున్న బియ్యంలో వేసి అన్నంవండుకోవాలి.
  3. తరువాత మిక్సిజార్లో కొబ్బరి, పచ్చి మిర్చి వేసుకుని మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
  4. పొయ్యి మీద బాండీ పెట్టుకుని అందులో తాలింపు కి సరిపడా నూనె వేసుకుని అందులో మనo ముందుగా తాళింపు వేసి వేగాక అందులో కరివేపాకు,ఇంగువ కూడా వేసుకుని ముందుగా మిక్సీ వేసిన కొబ్బరి,పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసుకుని బాగాకలపాలి.
  5. తర్వాత మనం ఉడికించుకున్న కూరగాయల అన్నాన్ని కూడఅందులో వేసి బాగా కలపాలి. తర్వాత ఉప్పు చల్లుకుని బాగాకలిపి పైన కొత్తిమీర చల్లుకుంటే వేడివేడి పబ్బియ్యం సిద్ధం అయినట్లే.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర