చక్కరపొంగలి.. | Rice and Moongdaal sweet Recipe in Telugu

ద్వారా Shobha.. Vrudhulla  |  14th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Rice and Moongdaal sweet recipe in Telugu,చక్కరపొంగలి.., Shobha.. Vrudhulla
చక్కరపొంగలి..by Shobha.. Vrudhulla
 • తయారీకి సమయం

  5

  గంటలు
 • వండటానికి సమయం

  25

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  6

  జనం

2

0

చక్కరపొంగలి.. వంటకం

చక్కరపొంగలి.. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Rice and Moongdaal sweet Recipe in Telugu )

 • బియ్యం 1 గ్లాస్....
 • .పెసరపప్పు 1/4 గ్లాస్...
 • నెయ్య1గ్లాస్...
 • ఎండు కొబ్బరి చిన్నముక్కలు 1/2 కప్
 • జీడిపప్పు,ఏకాకపళ్ళు,బాదంపప్పు,కిస్మిస్పళ్ళు, అన్ని 3చంచలు...
 • పాలు 1లీటర్
 • కొంచెం నీళ్లు

చక్కరపొంగలి.. | How to make Rice and Moongdaal sweet Recipe in Telugu

 1. ముందుగా బియ్యం మరియు పెసరపప్పు కి 1/2 చెంచా నెయ్య వేసి వేయించుకోవాలి..
 2. తరువాత అందులోనే 3గ్లాసులు నీళ్లు పోసి మిగిలినవి 7గ్లాసులు పాలు పోయాలి.
 3. బాగా ఉడికిన తరువాత అందులో పంచదార వేసి బాగా దగ్గర పడేదాక ఉదకనివ్వాలి .
 4. అప్పుడు అందులో 3/4గ్లాస్ నెయ్య వేసి బాగా నెయ్యిలో కూడా ఉడికి నెయ్య వదులుతుంది...కానీ కలుపుతూ ఉండాలి తరచు లేకపోతే అడుగంటుతుంది దగ్గర పడే సమయంలో.
 5. పూర్తిగా దగ్గరపడేక గ్యాస్ ఆర్పేసీ చక్కర పొంగలి కిందకి దించాకా అప్పుడు అందులో జీడీ పప్పు... కిస్మిస్ పాల్కు...ఎంఫుకొబ్బరి ముక్కలు నెయ్యలో వేయించి బాగా ఆ నెయ్యతోనే పొంగలిలో వేయాలి.
 6. ఆ తరువాత అందులో ఎలకపళ్లు పొడి మరియ పచ్చకర్పూరం వేయాలి..పచ్చ కర్పూరం నచినవాళ్ళు వేడుకోవొచ్చు లేకపోయినా పర్వాలేదు..కొంతమందికి ఆ సువాసన నచ్చదు కాబట్టి నచినట్టాయితే వేసుకోవచ్చును.
 7. .అసలయినది ఏమిటంటే ఉప్పు చిటికెడు వేసి మొత్తం అంత కింద మీద బాగా కలియపెట్టాలి అంతే వేడి వేడి చక్కరపొంగలి రెడి ముఖ్య గమనిక ఏమిటంటే ఉప్పు అని అనుకుంటున్నారా కంగారు పడకండి ప్రతి తీపి పదార్ధంలో వేస్తారు చిటికెడు ఉప్పు ..అప్పుడే ఆ పదార్ధానికి అసలయిన తియ్యదనం వస్తుంది వైవిషయం కొంత మందికి మాత్రమే తెలుసు ఇంకొక విషయం ఏ తీపి పదార్ధం అయిన సరే చేసుతున్నప్పుడు వేయకూడదు అంత అయ్యాక వేయాలి

నా చిట్కా:

పచ్చ కర్పూరం కావాలంటే వేయొచ్చు లేకపోయిన పర్వాలేదు

Reviews for Rice and Moongdaal sweet Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo