4రకాల పప్పుల ఉండలు | 4pulsus balls Recipe in Telugu

ద్వారా P.Anuradha Shankar puvvadi  |  15th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • 4pulsus balls recipe in Telugu,4రకాల పప్పుల ఉండలు, P.Anuradha Shankar puvvadi
4రకాల పప్పుల ఉండలుby P.Anuradha Shankar puvvadi
 • తయారీకి సమయం

  60

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1

0

About 4pulsus balls Recipe in Telugu

4రకాల పప్పుల ఉండలు వంటకం

4రకాల పప్పుల ఉండలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make 4pulsus balls Recipe in Telugu )

 • కంది పప్పు 1 గ్లాస్
 • సెనగ పప్పు 1/2 గ్లాస్
 • మిన పప్పు1/4గ్లాస్
 • పెసర పప్పు1/4 గ్లాస్
 • పచ్చి మిర్చి 8
 • అల్లం 1"
 • ఉప్పు 2స్పూన్

4రకాల పప్పుల ఉండలు | How to make 4pulsus balls Recipe in Telugu

 1. కంది పప్పు , పెసర పప్పు, సెనెగ పప్పు, మిన పప్పు శుభ్రం చేసుకొని సరిపడా నీళ్ళు పోసుకొని రెండు గంటల పాటు నాన బెట్టుకోవాలి
 2. ఆతరువాత నాన బెట్టిం పప్పులను మిక్సీ లో వేసుకొని బరకగా రుబ్బు కోవాలి .
 3. అల్లం , పచ్చి మిర్చి , ఉప్పు, తరిగిన కొత్తిమీర , కరివేపాకు , కొబ్బరి తురుము వేసుకొని బాగా కలుపుకోండి .
 4. ఆ పైన చిన్న చిన్న ఉండలు గా చేసుకొని ఆవరికి ఉడికించుకోండి
 5. ఎంతో రుచిగా ఉండే పప్పుల ఉండలు రెడీ .

నా చిట్కా:

కొబ్బరి ముక్కలు కూడా వ్సుకొవోచ్ఛు

Reviews for 4pulsus balls Recipe in Telugu (0)