క్యారెట్ సూప్ | CARROT soup Recipe in Telugu

ద్వారా Sukanya Sukku  |  16th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • CARROT soup recipe in Telugu,క్యారెట్ సూప్, Sukanya Sukku
క్యారెట్ సూప్by Sukanya Sukku
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  45

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

0

0

క్యారెట్ సూప్ వంటకం

క్యారెట్ సూప్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make CARROT soup Recipe in Telugu )

 • క్యారెట్. 200 గ్రాములు
 • ఉల్లిపాయ. 1 తరిగినవి
 • టొమాటో 1 తరిగినవి
 • వెల్లుల్లి 2 రెబ్బలు
 • పొదినా 4 ఆకులు
 • కొత్తిమీర 2 స్పూన్లు
 • మిరియాల పొడి 1 స్పూన్
 • ఉప్పు తగినంత
 • నీరు తగినంత

క్యారెట్ సూప్ | How to make CARROT soup Recipe in Telugu

 1. క్యారేట్, టొమాటో, ఉల్లిపాయ , పొదినా, కొత్తిమీర, కొద్దిగా నీరు. ఉప్పు అన్నీ కలిపి ఒక గిన్నెలో పెట్టి కుక్కర్ లో 3 విజిల్స్ వచ్చిన తరువాత దించుకోవాలి.
 2. కొంచెం చల్లారిన తర్వాత ఉడికించిన క్యారెట్, టొమాటో, ఉల్లిపాయలు అన్నీ కలిపి మిక్సీ జార్ లో వేసుకోవాలి మెత్తగా రుబ్బండి .
 3. ఈ మిశ్రమాన్ని మళ్ళీ పొయ్యి మీద గిన్నెలో సన్నని సెగ మీద 5 నిమిషాలు ఉంచాలి సూప్ జారుగా ఉంటే బాగుంటుంది కాబట్టి తగినన్ని నీళ్లు పోసుకోండి .
 4. సర్వ్ చేయడానికి దించేముందు మిరియాల పొడి కలపాలి అంతే స్పైసి హెల్తి క్యారెట్ సూప్ రెడీ . మీరు ప్రయత్నించి చూస్తారు కదా

నా చిట్కా:

క్యారెట్ చెక్కు తీయకుండా సూప్ చేయడం వలన కంటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది

Reviews for CARROT soup Recipe in Telugu (0)