BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / కాశి halwa

Photo of Aashguard Halwa by Meena Choppalli at BetterButter
409
1
0(0)
0

కాశి halwa

Aug-16-2018
Meena Choppalli
0 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాశి halwa రెసిపీ గురించి

బూడిద గుమ్మడి హాల్వా

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ఆంధ్రప్రదేశ్
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 5

  1. గుమ్మడి తురుము 2 కప్పు
  2. చక్కర. 2 కప్పు
  3. నెయ్యి 1 కప్పు
  4. ఏలకుల పొడి 1 టీ స్పూన్
  5. హాఫ్ కప్పు జీడీపప్పు
  6. హాఫ్ కప్పు బాదాం
  7. హాఫ్ కప్పు కిస్మీస్.

సూచనలు

  1. ముందుగా గుమ్మడికాయ తొక్కని తీసి తురుముకోవాలి.
  2. స్టవ్ మీద బాణలి లో నెయ్యి వేసి జీడిపప్పు , బాదం మరియు కిస్మిస్ లని వేసి దోరగా వేయించుకుని తీసుకుని పక్కన పెట్టాలి.
  3. అదే బాణలి లో తురిమిన గుమ్మడికాయ వేసి బాగా దగ్గరయ్యె వరుకు కలుపుకోవాలి.
  4. బాగా దగ్గరగా అయ్యాక పంచదార వేస కలుపుతూ ఉండాలి . కొంచెం దగ్గర పడ్డాక నెయ్యి ని కొద్దీ కొద్దీగ వేస్తూ కలుపుతూ ఉండాలి.
  5. బాణలిలో హల్వా దగ్గర పడి నెయ్యిని పక్కలకి వదిలిన్నప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూయిట్స్ ని ఇలాచీ పొడి వేసుకొని ఒక పళ్లెంలో నెయ్యి రాసుకుని పైన్ కొద్దిగా డ్రై ఫ్రూప్ట్స్ ని అలంకరించుకొవాలి.
  6. ఎంతో రుచికరమైన కాశి హల్వా వడ్డించుకోవటానికి రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర