హోమ్ / వంటకాలు / Mirchi bujji ,palak pakoda

Photo of Mirchi bujji ,palak pakoda by Divya Konduri at BetterButter
722
8
0.0(0)
0

Mirchi bujji ,palak pakoda

Aug-16-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
50 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 4

  1. శనగ పిండి పావు కేజి
  2. బియ్య పిండి అర కప్పు
  3. పెద్ద మిరపకాయలు మూడు
  4. సోడ చిటికెడు
  5. పాల కూర ఒక కట్ట
  6. శనగ పిండి కప్పు
  7. ఉల్లిపాయ ముక్కలు అర కప్పు
  8. అల్లం తురుము ఒక స్పూను
  9. ఉప్పు తగినంత
  10. నూనె తగినంత

సూచనలు

  1. మిర్చ బజ్జీ..ఒక గిన్నె లో పిండి.ఉప్పు.వాము.సోడ అన్నీ కలిపి నీళ్ళు పోసి బజ్జీ పిండి కలపాలి
  2. మిరపాకాయల ని మధ్యలోకి గాటు పెట్టీ ఉప్పు రాసి
  3. బజ్జీ పిండి లో ముంచి వేడి నూనెలో వేసి వేగించాలి
  4. పాలకూర పకోడి కోసం..ఒక గిన్నెలో పాలకూర శనగపిఃడి.అల్లం.ఉప్ప.మిగిలనవి
  5. అన్నీ కలపి నీళ్ళు పోయకుండ కూర తడికి కలిసేల కలిపి
  6. వేడి నూనెలో ముద్దలుగా వేసి బాగ వేయించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర