గుత్తి వంకాయ జీడి పప్పూ గసాల గ్రేవి | Stuffed brinjol kaju cuscus gravy Recipe in Telugu

ద్వారా Divya Konduri  |  17th Aug 2018  |  
5 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
 • Stuffed brinjol kaju cuscus gravy recipe in Telugu,గుత్తి వంకాయ జీడి పప్పూ గసాల గ్రేవి, Divya Konduri
గుత్తి వంకాయ జీడి పప్పూ గసాల గ్రేవిby Divya Konduri
 • తయారీకి సమయం

  60

  నిమిషాలు
 • వండటానికి సమయం

  40

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  6

  జనం

2

1

About Stuffed brinjol kaju cuscus gravy Recipe in Telugu

గుత్తి వంకాయ జీడి పప్పూ గసాల గ్రేవి వంటకం

గుత్తి వంకాయ జీడి పప్పూ గసాల గ్రేవి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Stuffed brinjol kaju cuscus gravy Recipe in Telugu )

 • వంకాయలు 1/4 కేజి
 • ఉల్లి ముక్కలు కప్పు
 • పచ్చిమిర్చి 3
 • కొత్తిమీర కొంచెం
 • మసాల దినుసులు
 • మసాల కోసం..ఏండు కొబ్బరి పావు కప్పు
 • పల్లీలు పావు కపు( ప్రై)
 • నువ్వూలు 2 స్పూనులు
 • జీడి పప్పు 1 స్పూను.గసాలు 1 స్పూను నానబెట్టాలి 10 నిమిషాలు
 • నూనె తగినంత

గుత్తి వంకాయ జీడి పప్పూ గసాల గ్రేవి | How to make Stuffed brinjol kaju cuscus gravy Recipe in Telugu

 1. ఒక బాండీలో నూనె వేసి మసాల దినుసులు వేసి
 2. తరువాత పచ్చిమిర్చి ఉల్ల ముక్కలు వేసి రంగు మారేంతవరకు వేగించి
 3. అల్లం వేల్లుల్లి వేసి వేగించాలి
 4. వంకాయలను తీసుకోని నాలుగు భా గాలుగా కోసి అవి మూకుడులో వేసి
 5. ఉప్పూ.పసుపు.కారం.దనియాల పొడి.గరం మసాల వేసి మగ్గనివ్వాలి
 6. మగ్గాక మిక్సీ జారులొ పప్పు లను వేసి పొడి చేయాలి ఆపొడి
 7. కూరలో వేసి చింతపండు రసం కొత్తిమీర వేసి నీళ్ళు పొసి దగ్గర పడేంత వరకు ఉంచి
 8. జీడి పప్పూ గసాలు పేస్టు వేయాలి

నా చిట్కా:

జీడి ప్పు పేస్టు వేస్తే రుచి రంగు బాగుంటుంది

Reviews for Stuffed brinjol kaju cuscus gravy Recipe in Telugu (1)

Ankit Kumar Gupta8 months ago

జవాబు వ్రాయండి
Divya Konduri
8 months ago
కృతజ్ఞతలు

Cooked it ? Share your Photo