BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / కొబ్బరి పచ్చడి

Photo of Coconut pachadi by Sree Vaishnavi at BetterButter
253
2
0(0)
0

కొబ్బరి పచ్చడి

Aug-17-2018
Sree Vaishnavi
6 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొబ్బరి పచ్చడి రెసిపీ గురించి

ఈ కొబ్బరి పచ్చడి చాలా పాతకాలపు పద్ధతి ఇది వేడి వేడి అన్నం లో తింటే చాలాబాగుంటుంది ఇందులో చారు వేసుకుని తినిన చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 3

  1. కొబ్బరి ముక్కలు 1 చిప్ప
  2. పచ్చిమిర్చి 5-6
  3. ఎండుమిరపకాయలు 5-6
  4. ఉప్పు తగినంత
  5. నూనె 4-5 చెంచాలు
  6. మెంతులు 1/4 చెంచా
  7. ఆవాలు 1/2 చెంచా
  8. మినపప్పు 1 చెంచా
  9. చింతపండు బఠాణి అంత
  10. ఇంగువ చిటికెడు
  11. కరివేపాకు 1 రెమ్మ

సూచనలు

  1. ముందుగా కొబ్బరికాయని ముక్కలు చేసుకోవాలి
  2. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టి అందులో ఆవాలు ,మినపప్పు, మెంతులు వేసి వేయించాలి
  3. అవి వేగిన తరువాత అందులో ఇంగువ ,పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి వేయించాలి
  4. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో కొబ్బరిముక్కలు వేయించిన తాలింపు వేసి సరిపడినంత ఉప్పు, నీళ్లు ,చింతపండు పోసుకుని ముద్ద చేసుకోవాలి
  5. అంతే కొబ్బరి పచ్చడి రెడీ..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర