హోమ్ / వంటకాలు / పెరుగు పప్పుల ఉండలు

Photo of CURD pulses balls by P.Anuradha Shankar puvvadi at BetterButter
115
1
0.0(0)
0

పెరుగు పప్పుల ఉండలు

Aug-17-2018
P.Anuradha Shankar puvvadi
60 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెరుగు పప్పుల ఉండలు రెసిపీ గురించి

ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఆయిల్ ఉండడు. ఆరోగ్యానికి చాలా మంచిది.

రెసిపీ ట్యాగ్

 • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 6

 1. కంది పప్పు 1 కప్
 2. సెనగ పప్పు 1 కప్
 3. మీన పప్పు 2స్పూన్లు
 4. కొత్తిమిర ,కరివేపాకు కొంచం
 5. పెసర పప్పు 2 స్పూన్లు
 6. పచ్చి మిర్చి పేస్టు 2 స్పూన్లు
 7. సాల్ట్ 2 స్పూన్లు
 8. కొబ్బరి తురుము 4 స్పూన్లు
 9. జీలకర్ర 1స్పూన్

సూచనలు

 1. కంది పప్పు, పెసర పప్పు , మిన పప్పు, చెనెగ పప్పు కడిగి రెండు గంటల పాటు నాన బెట్టాలి
 2. ఇప్పుడు నాన బెట్టిన పప్పులని బరకగా రుబ్బుకోవాలి .
 3. రుబ్బిన పిండి మిశ్రమం లో తరిగిన కొత్తిమీర , కరివేపాకు , ఉప్పు, జీలకర్ర , పచ్చి మిర్చి పేస్టు , కొబ్బరి తురుము వేసుకొని కలుపుకోవాలి .
 4. చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఆవిరికి ఉడికించుకోవాలి .
 5. ఆవిరికి ఉడికించిన ఉండలని పల్చటి మజ్జిగ లో వేసుకోవాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర