BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / బెల్లం కుడుములు

Photo of BELLAM KUDUMULU by Tejaswi Yalamanchi at BetterButter
0
2
0(0)
0

బెల్లం కుడుములు

Aug-18-2018
Tejaswi Yalamanchi
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెల్లం కుడుములు రెసిపీ గురించి

ముఖ్యంగా వినాయక చవితికి పెద్దలు చేసే ముఖ్యమయిన వంటకం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ఆవిరికి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యం పిండి : 400 గ్రాములు
  2. బెల్లము : 300 గ్రాములు
  3. ఇడ్లి ప్లేట్లు : 3
  4. నెయ్యి : 2 చెంచాలు
  5. నీరు : 250 మి.లీ

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె లో 250మి.లీ నీరు వేడి చేయండి.
  2. దానిలో బెల్లం వేసి కరగపెట్టండి.
  3. ఇంకో గిన్నెలో బియ్యం పిండి వేసి దానిని బెల్లం కరగపెట్టిన నీటితో మెత్తటి ముద్దాలగా చేస్కోండి.(చపాతీ ముద్దలా మెత్తగా)
  4. ఇడ్లి పాత్రలో ప్లేట్స్ కి నెయ్యి రాయండి.
  5. ఇప్పుడు ఆ ముద్దని ఉండలుగా చేస్కోండి.కొన్ని ఉండలుగా ఉంచండి.మరి కొన్నిటిని ఇడ్లి పాత్రలో ఉండ పెట్టి పాల్చగా వొటండి
  6. పాల్చగా చేసిన కుడుములా పై రౌండ్ కుడుములని పెట్టి.ఇడ్లి పాత్రలో నీరు పోసి ప్లేట్లు పెట్టి ఒక 10 నిమిషాలు అవిరికి ఉదకనివండి.
  7. అంతే బెల్లం కుడుములు తయారు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర