ఊతప్పం | Utthappam Recipe in Telugu

ద్వారా Sitamraju Kalyani  |  18th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Utthappam by Sitamraju Kalyani at BetterButter
ఊతప్పం by Sitamraju Kalyani
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  6

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

6

0

ఊతప్పం వంటకం

ఊతప్పం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Utthappam Recipe in Telugu )

 • మైదా ఒక చిన్న గ్లాస్
 • బియ్యపిండి గ్లాస్
 • శనగపిండి గ్లాస్
 • బొంబాయి రవ్వ గ్లాస్
 • పెరుగు అర గ్లాస్
 • జీలకర్ర , వెల్లులి కారం
 • ఉప్పు ,కారం
 • ఉల్లిపాయలు ,టమాటా , పచ్చిమిర్చి
 • ఆయిల్

ఊతప్పం | How to make Utthappam Recipe in Telugu

 1. బియ్యపిండి , మైదా , శనగపిండి , బొంబాయి రవ్వ అని సమానంగా ఒక చిన్న గ్లాస్ తో తీసుకోవాలి .
 2. అదే గ్లాస్ కి సగం పెరుగు కలపాలి. జీలకర్ర ,ఉప్పు ,కారం ,వేసి తగినన్ని నీటితో కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కకి పెట్టుకోవాలి .
 3. ఉల్లిపాయలు, టమాటా ,పచ్చిమిర్చి బాగా సన్నగా తరిగి పెట్టుకోవాలి . స్టవ్ మీద పాన్ పెట్టుకొని వేడి అవుతున్నపుడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడి ఎక్కిన తర్వాత పిండి వేసుకొని పైన తరిగిన ముక్కలు వేసుకొని కాస్త వెల్లులి కారం వేసుకొని ఆయిల్ వేసుకొని మూత పెట్టుకోవాలి 3 నిమిషాలు తర్వాత రెండో వైపుకి తీపుకొవాలి .ఇంస్టెంట్ ఉత్తప్పం రెడీ .

నా చిట్కా:

కాస్త సోడా ఉప్పు వేసుకుంటే బాగుంటుంది

Reviews for Utthappam Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo