ఉలవపిండి రాగి జావ | Horsegram and raging flour java Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  19th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Horsegram and raging flour java recipe in Telugu,ఉలవపిండి రాగి జావ, Sree Vaishnavi
ఉలవపిండి రాగి జావby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  9

  నిమిషాలు
 • వండటానికి సమయం

  5

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

0

0

ఉలవపిండి రాగి జావ వంటకం

ఉలవపిండి రాగి జావ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Horsegram and raging flour java Recipe in Telugu )

 • ఉలవల పొడి 4 చెంచాలు
 • రాగి పిండి 4 చెంచాలు
 • ఉప్పు తగినంత
 • మజ్జిగ 1/2 కప్
 • నీళ్లు తగినంత

ఉలవపిండి రాగి జావ | How to make Horsegram and raging flour java Recipe in Telugu

 1. ముందుగా ఉలవపిండి మరియు రాగిపిండి ఒక గిన్నె లో వేసుకోవాలి
 2. అందులో నీళ్లు పోసుకుని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి
 3. అది దగ్గరపడాగా స్టవ్ ఆఫ్ చేసి ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి
 4. దాని ఒక దానిలోకి తీసుకుని మజ్జిగ వేసుకుని సర్వ్ చేసుకోవడమే

Reviews for Horsegram and raging flour java Recipe in Telugu (0)