BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / సగ్గుబియ్యం వడలు

Photo of SAGGUBIYYAM vadalu by Sukanya Sukku at BetterButter
0
1
0(0)
0

సగ్గుబియ్యం వడలు

Aug-19-2018
Sukanya Sukku
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సగ్గుబియ్యం వడలు రెసిపీ గురించి

సగ్గుబియ్యం వడలు చేయడానికి కొంచెం టైమ్ పడుతుంది కానీ చాలా రుచిగా ఉంటాయి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 5

  1. సగ్గుబియ్యం. 1/4 కేజీ
  2. బంగాళా దుంపలు 3
  3. పచ్చిమిర్చి. 6
  4. నూనె. వేయించడానికి సరిపడినంత
  5. కొత్తిమీర. 2 టీ స్పూన్లు
  6. జీలకర్ర. 1 టీ స్పూన్
  7. వంట సోడా. కొద్దిగా
  8. కరివేపాకు. 2 రెమ్మలు
  9. క్యారేట్. తురుము 2 టీ స్పూన్లు
  10. ఉప్పు. తగినంత
  11. బియ్యం పిండి. 2 టీ స్పూన్లు

సూచనలు

  1. సగ్గుబియ్యం గంట ముందే నాన బెట్టుకోవాలి
  2. ఉడికించిన ఆలూ ను మెత్తగా మెదుపుకోవాలి . ఒక గిన్నెలో సగ్గుబియ్యం, ఉడికించిన ఆలూ. ఉప్పు, సోడా ఉప్పు. పచ్చమిర్చి తురుము. క్యారెట్ తురుము, కరివేపాకు, జీలకర్ర కొత్తిమీర అన్నీ వేసి బాగా కలపాలి.
  3. తరువాత ఒక ప్లాస్టిక్ పేపర్ మీద వడల్లా చేసి కాగిన నూనె లో వేసి వేయుంచి తీయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర