కుడుములు | Kudumulu Recipe in Telugu

ద్వారా Swathi Ram  |  20th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Kudumulu recipe in Telugu,కుడుములు , Swathi Ram
కుడుములు by Swathi Ram
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  5

  గంటలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

0

0

కుడుములు వంటకం

కుడుములు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Kudumulu Recipe in Telugu )

 • శెనగ పప్పు,3కప్పు ,3,కప్పు లు పెసరపప్పు ,బెల్లం3 కప్పు లు.యలకలు 5
 • నూనె 1/4

కుడుములు | How to make Kudumulu Recipe in Telugu

 1. శెనగ బేడలు,పెసరపప్పు ఉడకపెట్టాలి .తర్వాత వడపోయాలి .
 2. బెల్లం పొడి చేసుకోవాలి. బెల్లం పోడి మరియు వడపోత చెసిన శెనగ పప్పు ,పెసరపప్పు ను వేసి ఉడక పెట్టాలి .
 3. తర్వాత చల్లగా చేసి మిక్సీ పట్టాలి . తర్వాత గోధుమ పిండి కలిపి పెట్టాలి.
 4. చపాతీ లా వత్తి ,పూర్ణం పెట్టి కజ్జికాయలా ముడవాలి .
 5. బాణాలి లొ నూనె ,వెడి అయ్యాక వెసి డీప్ ఫ్రై చెయ్యాలి .
 6. ఎర్రగా వేగిన తర్వాత తీయాలి.

Reviews for Kudumulu Recipe in Telugu (0)