బొబ్బట్లు | SWEET chapathi Recipe in Telugu

ద్వారా సౌమ్య అకోండి  |  20th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • SWEET chapathi recipe in Telugu,బొబ్బట్లు, సౌమ్య అకోండి
బొబ్బట్లుby సౌమ్య అకోండి
 • తయారీకి సమయం

  60

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

1

0

బొబ్బట్లు వంటకం

బొబ్బట్లు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make SWEET chapathi Recipe in Telugu )

 • సెనగపప్పు-1కప్పు
 • మైదా 1 1/2కప్పు
 • బెల్లం 1 1/2కప్పు
 • నూనె 1/2కప్పు
 • నెయ్యి 1/2కప్పు
 • నీరు 1కప్పు
 • వేలకుల పొడి 1స్పూన్

బొబ్బట్లు | How to make SWEET chapathi Recipe in Telugu

 1. మైదాపిండి లో సాల్ట్ వేసి కొంచెం నీరు నెయ్యి వేసి చపాతీ ముద్దల కలపండి
 2. 1/2 కప్పు నూనె పిండి ముద్ద లో పోసి 30నిమిషాలు నానబెట్టండి
 3. 1కప్పు నీరు పోసి సెనగపప్పు ని కుక్కర్లో 1 విస్టల్ వచ్చేవరకు ఉడికించండి
 4. ఉడికిన పప్పులో బెల్లం వేసి దగ్గర పడి ఉండ అయ్యే వరకు కలపండి
 5. ఇపుడు మైదా పిండి ని చిన్న ఉండల చేసి ఫ్లాట్ చేసి సెనగపప్పు బెల్లం ఉండని మూట ల కట్టండి
 6. అరిటాకు లేదా కవర్ మీద నూనె రాసి చేతితో చపాతీ లాగా వత్తండి
 7. పెనం మీద నెయ్యి రాసి మడవకుండా కాల్చుకోండి

Reviews for SWEET chapathi Recipe in Telugu (0)