అప్పం/ఆపాలు | Sponge Dosa Recipe in Telugu

ద్వారా Sudha Badam  |  21st Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Sponge Dosa recipe in Telugu,అప్పం/ఆపాలు, Sudha Badam
అప్పం/ఆపాలుby Sudha Badam
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

10

0

అప్పం/ఆపాలు వంటకం

అప్పం/ఆపాలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Sponge Dosa Recipe in Telugu )

 • బియ్యం 1 కప్పు
 • అటుకులు 1 కప్పు
 • పుల్ల మజ్జిగ 1 గ్లాసు
 • ఉప్పు 1 స్పూన్
 • పంచదార 1/2 స్పూన్
 • తినే సోడా 1/4 స్పూన్
 • నూని దోసెలు పోసుకోడానికి

అప్పం/ఆపాలు | How to make Sponge Dosa Recipe in Telugu

 1. ముందు రోజు ఉదయం బియ్యాన్ని మజ్జిగలో నానబెట్టుకోవాలి.
 2. 6 గంటలు నానేక అటుకులు కూడా 10 నిమిషాలు నానబెట్టుకుని రెండు కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
 3. ఈ పిండిని రాత్రంతా అలానే ఉంచి మర్నాడు ఉదయం దీన్లో ఉప్పు,పంచదార,తినే సోడా కలుపుకుని పెనం మీద ఊతప్పంలా కొద్దిగా మందంగా పోసుకుని మూత పెట్టుకోవాలి.
 4. రెండో వైపు తిప్పకూడదు. కొద్దిగా ఎర్రగా కాలేక ప్లేట్ లోకి తీసుకోవాలి.

నా చిట్కా:

పిండి రుబ్బుకునేటప్పుడు అవసరం అనుకుంటే నీళ్లు పోసుకోవచ్చు. ధనియాలు, మినపప్పుతో చేసిన పచ్చడితో తింటే బాగుంటాది.

Reviews for Sponge Dosa Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo