హోమ్ / వంటకాలు / మునగాకు గోంగూర పచ్చడి

Photo of Munagaku Gongura chutney by Sudha Badam at BetterButter
484
5
0.0(0)
0

మునగాకు గోంగూర పచ్చడి

Aug-21-2018
Sudha Badam
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మునగాకు గోంగూర పచ్చడి రెసిపీ గురించి

మునగాకు గోంగూరతో చేసుకునే పచ్చడి అన్నంలో తినడానికి బాగుంటాది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. గోంగూర 1 కట్ట/ 2 కప్పులు
  2. మునగాకు 2 కప్పులు
  3. ధనియాలు 1 స్పూన్
  4. జీలకర్ర 1 స్పూన్
  5. మినపప్పు 1 స్పూన్
  6. నూపప్పు 2 స్పూన్స్
  7. మెంతులు 1/4 స్పూన్
  8. ఎండుమిర్చి 10
  9. వెల్లుల్లి 10 రెబ్బలు
  10. ఇంగువ తగినంత
  11. ఉప్పు తగినంత
  12. పసుపు తగినంత
  13. ఆయిల్ తగినంత

సూచనలు

  1. మూకుడులో 2 స్పూన్స్ ఆయిల్ వేసి ధనియాలు, జీలకర్ర, మినప్పప్పు, నూపప్పు, మెంతులు, ఎండుమిర్చి దోరగా వేయించుకుని మిక్సర్లోకి తీసుకోవాలి.
  2. అదే మూకుడులో 2 స్పూన్స్ ఆయిల్ వేసి కడిగి ఆరబెట్టుకున్న మునగాకు, గోంగూర మగ్గించుకోవాలి.
  3. మిక్సర్లో పప్పులన్ని మెత్తగా నలిగాక ఈ ముద్ద,ఉప్పు, పసుపు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
  4. ఇప్పుడు బాండీలో కొద్దిగా ఆయిల్ వేసి మినపప్పు, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ వేసి పోపు పెట్టి పచ్చడిలో కలపాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర