హోమ్ / వంటకాలు / పప్పుచారు ఇంగువ తాలింపు

Photo of Dallrasam in asfeoteda tadaka by Divya Konduri at BetterButter
59
2
0.0(0)
0

పప్పుచారు ఇంగువ తాలింపు

Aug-21-2018
Divya Konduri
120 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పప్పుచారు ఇంగువ తాలింపు రెసిపీ గురించి

ముద్ద పప్పు వేసి చేసేది పప్పచారు దానికి ఇంగువ తాలింపు తగిలస్తే చాల రుచిగా మరియు ఆరోగ్యానికి మంచిది

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. కందిపప్పు 150 గ్రాములు
  2. చింతపండు రసం ఒక కప్పు
  3. బెల్లం తురుము 2 స్పూనులు
  4. ఉల్లి ముక్కలు అర కప్పు
  5. పచ్చిమిచ్చి 2
  6. టమోట ముక్కలు ఒక కప్పు
  7. కేరట్ ముక్కలు ఒక ఒప్పు
  8. ములక్కాడ ముక్కలు 6
  9. ముల్లంగి ముక్కలు అర కప్పు
  10. రాళ్ళ ఉప్పు 1 స్పూను
  11. కారం 1 స్పూను
  12. పసుపు 1/4 స్పూను
  13. కరివేపాకు 2 రెమ్మలు
  14. తాలింపు::వెల్లుల్లీ రెమ్మలు 4
  15. ఎండుమిరప 4
  16. ఆవాలు.జీలకర్ర 1/2 సప్పూనూ
  17. జీలకర్ర పొడి 1/4 స్పూను
  18. దనియాల పొడి1/4 స్పూను

సూచనలు

  1. ముందుగా ప్పును మెత్తగా ఉడికించి పెట్టు కోవాలి
  2. బాండీలో నూనె వేసి పచ్చిమిర్చి.ఉల్లి ముక్కలు వేసి మగగ్గించాలి
  3. తరువాత ములక్కాడ మిగిలిన కూరల ముక్కలు వేసి5 నిమిషాలు మెత్తపడేంత వరకు ఉడికించాలి
  4. చింతపండు రసం పోసి ఉడికించిన పప్పు వేసి
  5. ఉప్పు.కారం.బెల్లం మిగిలినవి కరివేపాకు
  6. అన్నీ వేసి బాగ మరిగించు కోవాలి
  7. ఇంకో మూకుడు పెట్టి నూనె వేసి వెల్లుల్లి..ఎఃడుమిరప..ఇంగువ.ఆవాలు.జీలకర్ర .కరివేపాకు
  8. అన్నీ వేసి ఆ తాలింపు పప్పుచారు మీద వేసి బాగా కలపాలి
  9. అన్నం తో ఈ చారు రుచిగా ఉంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర