హోమ్ / వంటకాలు / పులుసుపిండి

Photo of Rice Ravva Pulihora by Sudha Badam at BetterButter
0
6
0(0)
0

పులుసుపిండి

Aug-22-2018
Sudha Badam
30 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పులుసుపిండి రెసిపీ గురించి

బియ్యపు రవ్వతో చేసే పులిహోర

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 3

  1. బియ్యపు రవ్వ 1 గ్లాసు
  2. నీళ్లు 2 గ్లాసులు
  3. చింతపండు నిమ్మకాయంత
  4. బెల్లం చిన్న ముక్క
  5. ఉప్పు, పసుపు తగినంత
  6. పోపు దినుసులు
  7. సెనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, వేరుసనగగుళ్లు
  8. ఎండుమిర్చి, పచ్చిమిర్చి
  9. కరివేపాకు

సూచనలు

  1. చింతపండుని నీళ్లల్లో నానబెట్టుకుని చిక్కగా రసం తీసుకోవాలి.
  2. మూకుడులో ఒక్క స్పూన్ ఆయిల్ వేసి,వేడెక్కాక 2 గ్లాసులు నీళ్లు వేసి,ఉప్పు,పసుపు వేసి నీళ్లు బాగా మరగనివ్వాలి.
  3. దాన్లో బియ్యపు రవ్వ పోసి కలిపి మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ ఆపాలి.
  4. 10 నిమిషాలు తర్వాత కంచంలో చల్లారబెట్టుకోవాలి.
  5. మూకుడులో మూడు స్పూన్లు ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి అవి వేగేక చింతపండు పులుసు పోసి చిక్కగా ఉడకనిచ్చి ఉప్పు, పసుపు,బెల్లం వేసి దింపుకోవాలి.
  6. పోపు చల్లారాక ఆరబెట్టుకున బియ్యం రవ్వ మీద వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర