హోమ్ / వంటకాలు / కోవ గులాబ్ జామున్స్

Photo of kyova gulab jamuns by Divya Konduri at BetterButter
108
2
0.0(0)
0

కోవ గులాబ్ జామున్స్

Aug-22-2018
Divya Konduri
180 నిమిషాలు
వండినది?
50 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కోవ గులాబ్ జామున్స్ రెసిపీ గురించి

ఇది మొత్తంమన ఇంటి వద్దన తయారు చేసుకోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. పాలు 1లీటర్లు
  2. పంచదార అర కేజి
  3. మైద 150 గ్రాములు
  4. యాలకులు 3
  5. నూనె తగినంత
  6. సొడ చిటికెడూ

సూచనలు

  1. పాలను మందపాటి మూకుడులో పొసి పావు లీటరు
  2. అయ్యైంతవరకు కదుపు తూ మరిగించు కోవాలీ ఒక కప్పు పంచదార వేసి కరిగి దగ్గర పడేంతవరకు ఉంచిలి
  3. చల్లారనివ్వాలి...తరువాత ఒక గిన్నెలో
  4. మైద చేసి పెట్టిన కోవ వేసి బాగా మదాయించి.సొడ వేసి
  5. చిన్ని ఉండలు చేసుకొని నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి
  6. ఇంకొ గిన్నె తీసుకొని పంచదార.నీళ్ళు.పొసి మరగినియాలి
  7. గులాబ్ జామున్ పాక లాగ అయ్యాక యాలకుల పొడి వేసి
  8. వవేగించిన జామున్స్ వేసి 5 నిమిషాలు ఉంచి
  9. సర్వ్ చేయాలి..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర