హోమ్ / వంటకాలు / అప్పడాలు

Photo of Appadaalu by Kiran Gopisetti at BetterButter
608
4
0.0(0)
0

అప్పడాలు

Aug-22-2018
Kiran Gopisetti
15 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అప్పడాలు రెసిపీ గురించి

అప్పడాలు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • వేయించేవి

కావలసినవి సర్వింగ: 5

  1. పెసరపిండి 1/4 kg
  2. ఉప్పు 1సూన్
  3. కారం 1 సూన్
  4. నూనె 100 గ్రాములు
  5. నీళ్ళు కొద్దిగా
  6. తినే సోడా ఉప్పు చిటికెడు

సూచనలు

  1. పెసరపిండి, ఉప్పు, కారం, సోడా ఉప్పు వేసి అన్నీ కలిసేలా కలపాలి
  2. తరువాత నూనె నీళ్లు వేసి బాగా ముద్ద వచ్చేలా మర్దన చేసి ముద్ద చేయాలి
  3. ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసి అప్పడాల పీట మీద అప్పడాలు లాగా పల్చగా చేయాలి
  4. వాటిని నీడలో పేపర్ మీద ఆరపెట్టాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర