హోమ్ / వంటకాలు / బిసిబిళ్లబాత్

Photo of Bisibillabath by Pendekanti Suneetha at BetterButter
448
1
0.0(0)
0

బిసిబిళ్లబాత్

Aug-22-2018
Pendekanti Suneetha
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బిసిబిళ్లబాత్ రెసిపీ గురించి

ఇది కర్ణాటక వంట.అక్కడ పెళ్లిళ్ల లో కూడా వడ్డిస్తారు. అన్ని కూరగాయలతో చేస్తారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కర్ణాటక
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. బియ్యము 1 గ్లాస్
  2. కందిపప్పు అర గ్లాస్
  3. చింతపండు చిన్న నిమ్మకాయంత
  4. వేరుశెనగ గుళ్ళు. ఒక పిడికెడు
  5. పచ్చి బటాని. 4 స్పూన్స్
  6. క్యారెట్ ముక్కలు 1 కప్
  7. బీన్స్. ముక్కలు అర కప్
  8. ముల్లంగి ముక్కలు. అర కప్
  9. పొటాటో.ముక్కలు. అర కప్
  10. వంకాయ ముక్కలు అర కప్
  11. ఉల్లిగడ్డముక్కలు అర కప్
  12. బెల్లం చిన్న ముక్క
  13. ఉప్పు తగినంత
  14. బిసిబిళ్లబాత్ పౌడర్ 3 స్పూన్స్
  15. ఎండు కారం 1 స్పూన్
  16. ఆయిల్. 5 స్పూన్స్
  17. ఆవాలు,జీలకర్ర. 1 స్పూన్
  18. ఇంగువ చిటికెడు
  19. కరివేపాకు కొద్దిగా
  20. కొత్తిమీర. 1 స్పూన్

సూచనలు

  1. వేరుశెనగ గుళ్లను 2 గంటలు నానబెట్టాలి.
  2. బియ్యము,కందిపప్పు కలిపి బాగా కడిగి 5 గ్లాస్ నీరు పోసి రైస్ కుక్కర్ లో పెట్టాలి. అందులోనే క్యారెట్,బీన్స్,ముల్లంగి,బటాని,వేరుశెనగ గుళ్ళు వేసి బాగా కలిపి అన్ చేయాలి
  3. ఒక బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు,జీలకర్ర, ఇంగువ వేసి పొటాటో ముక్కలు,వేసి కొద్దిగా వేగాక ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి అవి మగ్గాక టమోటా ముక్కలు వేసి అందులో చింతపండు రసం, ఉప్పు, కారం, పసుపు, బెల్లం, బిసిబిళ్లబాత్ పొడి వేస్ బాగా ఉడికించి స్టవ్ ఆఫ్ చెయ్యాలి.
  4. రైస్ కుక్కర్ లో అన్నం, కందిపప్పు, కూరగాయలు ఉడికాక అందులో పొటాటో మిశ్రమం వేసి బాగా కలిపి కొద్దిసేపు బాగా ఉడికించాలి.
  5. ఇది టమోటా రైతా తో బాగుంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర