రాగి జావా | LITTLE millet soup Recipe in Telugu

ద్వారా P.Anuradha Shankar puvvadi  |  22nd Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • LITTLE millet soup recipe in Telugu,రాగి జావా, P.Anuradha Shankar puvvadi
రాగి జావాby P.Anuradha Shankar puvvadi
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

1

0

About LITTLE millet soup Recipe in Telugu

రాగి జావా వంటకం

రాగి జావా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make LITTLE millet soup Recipe in Telugu )

 • రాగి పిండి 2స్పూనఁసు
 • సాల్ట్ 1/2 స్పూన్
 • ఉల్లిపాయ 1
 • పెరుగు 3స్పూనఁసు

రాగి జావా | How to make LITTLE millet soup Recipe in Telugu

 1. 2గ్లాసుల నీళ్లు బాగా మరిగించాలి రాగి పిండి water లో కలిపి మరుగుతున్న waterlo తిప్పుతూ ఉండాలి
 2. 5 నిమిషాల తరువాత సాల్ట్ వేయాలి బాగా ఉడికాక స్టవ్ నించి దింపి పెరుగు పచ్చి ఉల్లిపాయ చిన్నగా తరిగి వేసి తాగాలి

నా చిట్కా:

స్వీట్ నచ్చిన వాళ్లు పాలు పంచదార వేసుకొ వొచు

Reviews for LITTLE millet soup Recipe in Telugu (0)