సులువైన బంగాళా దుంప కట్లెట్ | Easy Potato Cutlet Recipe in Telugu

ద్వారా Saras Viswam  |  16th Jun 2016  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Easy Potato Cutlet recipe in Telugu,సులువైన బంగాళా దుంప కట్లెట్ , Saras Viswam
సులువైన బంగాళా దుంప కట్లెట్ by Saras Viswam
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

485

0

సులువైన బంగాళా దుంప కట్లెట్ వంటకం

సులువైన బంగాళా దుంప కట్లెట్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Easy Potato Cutlet Recipe in Telugu )

 • బంగాల దుంపలు
 • పచ్చి బటాని -
 • తరిగిన పచ్చిమిరపకాయలు - 8
 • అల్లం- వెల్లుల్లి పేస్టు - 2 చెంచాలు
 • బ్రెడ్ పొడి- 1 నుంచి 2 కప్పు
 • కారం - 1/2 చెంచా
 • పసుపు - 1/2 చెంచ
 • ధనియాల పొడి - 1 చెంచా
 • జీలకర్ర పొడి - 1 చెంచా
 • అమ్చుర్ పొడి -
 • Garam masala powder - ½ tsp
 • రవ్వ -
 • నునే- వేయించటానికి
 • రుచికి తగినంత ఉప్పు

సులువైన బంగాళా దుంప కట్లెట్ | How to make Easy Potato Cutlet Recipe in Telugu

 1. 4 - 5 విజిల్స్ దాకా బంగాళాదుంపలను ఉడికించండి.
 2. పచ్చి బతానిని కుడా ఉడికించండి
 3. బంగాల దుపల పైన ఉనా తోలును తొలగించి పచ్చిబతాని తో పాటు ఒక గిన్నెలో వేసి నలపాలి.
 4. కొట్టిమిడ ఆకులతో పాటు అన్ని పొడులను వెయ్యాలి.
 5. బ్రెడ్ ని మిక్సి పట్టి ఆ పొడి లేదా రుస్కుల పొడి వాడాలి.
 6. అదంతా ఆ బంగాలదుంపల మిశ్రమం లో వెయ్యాలి.
 7. బాగా కలిపి పిండి మందంగా కలపాలి
 8. ఒక పెనం పైన కాస్త నునే వెయ్యాలి.
 9. పిండి నుంచి చిన్న ముద్దలు చేసి , ఒత్తాలి వాటిని రవ్వలో దొర్లించి పెనం మధ్యస్త మంట పైన పెట్టి వేయించాలి.
 10. ఈ కట్లెట్ లను మీరు ఎలా ఉదా చెయ్యవచ్చు, రెండు చెంచాల మైదా మరియు ఒక చెంచా కార్న్ పిండి ఒక చిటికెడు ఉప్పు నీళ్ళలో వేసి కట్లెట్ లను అందులో ముంచి బ్రెడ్ పొడి లో దొర్లించవచ్చు ఆ తరువాత వేయించవచ్చు.

Reviews for Easy Potato Cutlet Recipe in Telugu (0)