హోమ్ / వంటకాలు / మామిడఅల్లం ఊరగాయ

Photo of Ginger Mango pickle by Sudha Badam at BetterButter
639
8
0.0(0)
0

మామిడఅల్లం ఊరగాయ

Aug-23-2018
Sudha Badam
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మామిడఅల్లం ఊరగాయ రెసిపీ గురించి

ఈ సీసన్లో వచ్చే మామిడఅల్లంతో చేసుకునే ఊరగాయ

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 10

  1. మామిడఅల్లం 1/2 కేజీ
  2. మెత్తని ఉప్పు 125 గ్రామ్స్
  3. కారం 150 గ్రామ్స్
  4. మెంతి పిండి 1 స్పూన్
  5. నిమ్మకాయల 3
  6. చింతపండు 50 గ్రామ్స్
  7. ఎండుమిర్చి, ఇంగువ
  8. నూనె 100 గ్రామ్స్

సూచనలు

  1. మామిడఅల్లంని చెక్కు తీసుకుని కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి.
  2. ఆరాక 1 inch ముక్కలుగా కోసుకోవాలి.
  3. చింతపండు సరిపడా వేడి నీళ్లల్లో మరిగించి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
  4. ఆ ముద్దలో ఉప్పు, కారం, మెంతిపిండి కలిపి మామిడఅల్లం ముక్కలు వేసి నిమ్మకాయలు పిండాలి.
  5. ఇంగువ, ఎండుమిర్చి తాలింపు పెట్టాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర