ఉండ్రాళ్ళు | Undrallu Recipe in Telugu

ద్వారా Dharani Jhansi Grandhi  |  24th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Undrallu recipe in Telugu,ఉండ్రాళ్ళు, Dharani Jhansi Grandhi
ఉండ్రాళ్ళుby Dharani Jhansi Grandhi
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  35

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

3

0

ఉండ్రాళ్ళు వంటకం

ఉండ్రాళ్ళు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Undrallu Recipe in Telugu )

 • బియ్యపురవ్వ 1 గ్లాస్
 • శెనగపప్పు 1 స్పూన్
 • జీలకర్ర కొంచెం
 • ఉప్పు రుచికి కి సరిపడా
 • నీళ్లు ఒక 2 గ్లాసులు ( ఒక గ్లాస్ రవ్వ కి 2 గ్లాస్ నీళ్లు అనమాట)
 • నూనె 50 గ్రా

ఉండ్రాళ్ళు | How to make Undrallu Recipe in Telugu

 1. ముందుగా ఒక గిన్నెలో ఒక చెంచా నూనె వేసి కాగాక అందులో కొంచెం జీలకర్ర,వేసి వేగాక నీళ్లు పోయాలి
 2. ఆ ఎసరు లో సరిపడా ఉప్పు ,శెనగపప్పు వేసి మరగనివ్వలి మరిగాక నూక పోసి కలపాలి
 3. కుక్కర్ లో పెట్టీ ఒక 4 కుతలు రానివ్వలి.ఆవిరి పోయాక మూత తీసి కొంచెం చల్లారనిచి పిండి కలిపి ఉండ్రాళ్ళు గా చుట్టుకోవాలి.

నా చిట్కా:

ఉప్పు తక్కువ గానే వేసుకోవాలి ఉండ్రాళ్ళు కి..

Reviews for Undrallu Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo