హోమ్ / వంటకాలు / బియ్యం పర్వానం

Photo of Rice payasam by Dharani Jhansi Grandhi at BetterButter
89
3
0.0(0)
0

బియ్యం పర్వానం

Aug-24-2018
Dharani Jhansi Grandhi
10 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బియ్యం పర్వానం రెసిపీ గురించి

చాలా త్వరగా అయిపోయే వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • నవరాత్రులు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. 3/4కప్పు బియ్యం
  2. 1/4 సగ్గుబియ్యం
  3. 2 1/2 కప్పు ల నీళ్లు
  4. 1 కప్ పొడిల కొట్టిన బెల్లం
  5. 1 చిన్న గ్లాస్ పాలు
  6. నెయ్యి కొద్దిగా
  7. కొద్దిగా జీడిపప్పు, కిస్మిస్

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె లో బియ్యం ,సగ్గుబియ్యం పోసి కడిగి ఎసరు పోసి కుక్కర్లో పెట్టీ 4 కూతలు రానివ్వలి.
  2. ఆవిరి పోయాక మూత తీసి గేరిట తో ఒక సారి కలిపి బెల్లం పాలు పోసి కలిపి స్టవ్ వెలిగించాలి
  3. ఒకసారి కుత కుత లాడనిచ్చి స్టౌవ్ ఆఫ్ చేయాలి.తరువాత నేతి లో జీడి పప్పు, కిస్మిస్ వేగించి పరవాన్నం లో కలపాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర