హోమ్ / వంటకాలు / పోపు అన్నం

Photo of Popu ann by Sree Vaishnavi at BetterButter
0
3
0(0)
0

పోపు అన్నం

Aug-25-2018
Sree Vaishnavi
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పోపు అన్నం రెసిపీ గురించి

ఇది తెలంగాణ లో చాలా ప్రత్యకమైన వంట

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • తెలంగాణ
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 2

  1. రాత్రి మిగిలిపోయిన అన్నం 2 కప్పులు
  2. మినపప్పు 1 చెంచా
  3. సెనగపప్పు 1 చెంచా
  4. ఆవాలు 1 చెంచా
  5. జీలకర్ర 1 చెంచా
  6. పచ్చిమిర్చి 2-3
  7. క్యారెట్ 1/2 కప్
  8. పసుపు చిటికెడు
  9. పల్లీలు 2 చెంచాలు
  10. నూనె 2-3 చెంచాలు
  11. ఉప్పు తగినంత
  12. బీన్స్ 1/4 కప్
  13. ఎండుమిరపకాయలు 1-2
  14. కరివేపాకు 1 రెమ్మ
  15. కొత్తిమీర 2 చెంచాలు
  16. ఉల్లిపాయ తరిగినది 2

సూచనలు

  1. ముందుగా మిగిలిపోయిన అన్నం లో ఉప్పు పసుపు నూనె వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి
  2. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టి అందులో నూనె వేసి కాచుకోవాలి
  3. అందులో ఆవాలు ,జీలకర్ర ,మినపప్పు, సెనగపప్పు పల్లీలు వేసి వేగనివ్వాలి
  4. వేగిన తరువాత అందులో ఉల్లిపాయ ,పచ్చిమిర్చి ,కరివేపాకు వేసి వేగనివ్వాలి
  5. వేగిన తరువాత అందులో క్యారెట్, బీన్స్ వేసి వేగనివ్వాలి
  6. వేగిన తరువాత అందులో ఉప్పు ,పసుపు,కారం ,వేసి అందులో అన్నం వేసి వేగిన తరువాత సర్వ్ చేసుకోవడమే కొత్తిమీర తో

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర