బెల్లం కలకండ్ | Jaggery kalakand Recipe in Telugu

ద్వారా Lalitha Kandala  |  27th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Jaggery kalakand recipe in Telugu,బెల్లం కలకండ్, Lalitha Kandala
బెల్లం కలకండ్by Lalitha Kandala
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  45

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

2

0

బెల్లం కలకండ్ వంటకం

బెల్లం కలకండ్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Jaggery kalakand Recipe in Telugu )

 • చిక్కని పాలు 1 లీటర్
 • బెల్లం పొడి 2 కప్స్
 • ఇలాచి పొడి చిటికెడు
 • నెయ్యి 3 టేబుల్ స్పూన్స్

బెల్లం కలకండ్ | How to make Jaggery kalakand Recipe in Telugu

 1. ముందుగా పాలను ఒక పాన్ లో పోసి తక్కువ మంట లో పెట్టి బాగా మరిగించాలి
 2. పాలు అడుగంట కుండా బాగా కలుపుతూ ఉండాలి
 3. పాలు సగం ఇగిరి ముద్దగా అయ్యేవరకు బాగా కలపాలి
 4. ఇప్పుడు బెల్లం పొడి , ఇలాచి పొడి వేసి బాగా కలపాలి.
 5. కోవా దగ్గర పడి పాన్ కు అంటుకోకుండా అయ్యేవరకు కలిపి చివర్లో నెయ్యి వేసి దించాలి.
 6. ఇప్పుడు ఈ కోవాను ఒక పళ్ళం లో నెయ్యి రాసి దాని మీద పోసి మనకు నచ్చిన ఆకారం లో కట్ చేసుకోవాలి.
 7. పైన బాదం పలుకులు వేసి decorate చేసుకోవచ్చు.

నా చిట్కా:

ఏదయినా స్వీట్ చేసేటప్పుడు అందులో కొద్దిగా ఉప్పు వేస్తే స్వీట్ రుచికరంగా ఉంటుంది

Reviews for Jaggery kalakand Recipe in Telugu (0)