కజ్జికాయలు | DEEP fried kajjikaaya Recipe in Telugu

ద్వారా P.Anuradha Shankar puvvadi  |  27th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of DEEP fried kajjikaaya by P.Anuradha Shankar puvvadi at BetterButter
కజ్జికాయలు by P.Anuradha Shankar puvvadi
 • తయారీకి సమయం

  20

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  1

  జనం

1

0

కజ్జికాయలు వంటకం

కజ్జికాయలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make DEEP fried kajjikaaya Recipe in Telugu )

 • చిరొటి రవ్వ 1 కప్
 • ఉప్పు 1/2 స్పూన్
 • నూనె వేయించటానికి సరిపడా
 • కొబ్బరి తురుము 1 కప్
 • బెల్లం 3/4 కప్
 • యాలకుల పూడి 1/2 స్పూన్

కజ్జికాయలు | How to make DEEP fried kajjikaaya Recipe in Telugu

 1. చిరొటి రవ్వ లో ఉప్పు , చెంచాడు నూనె , సరిపడా నీళ్లు వేసి చపాతీ పిండి ల కలిపి 1 గంట నానబెట్టాలి.
 2. కొబ్బరి తురుము, బెల్లం , యాలకుల పొడి కలిపి బాగా వేయించాలి . దెగ్గర పడి ముద్దలా మారేవరకు ఉడికించుకోవాలి .
 3. కలిపిన చిరొటి రవ్వ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పూరీల్లా ఒత్తుకోవాలి
 4. ఒత్తుకున్న పూరీల్లో , కొబ్బరి పూర్ణం మద్యలో నింపి గరిజెలాగా మడుచుకోవాలి
 5. నింపుకొని, ముడుచుకున్న కజ్జికాయాలను వేడి నూనె లో డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే .

నా చిట్కా:

కొబ్బరి పూర్ణం లో కజూ బాదాం కూడా వ్సుకొవోఛ్భు

Reviews for DEEP fried kajjikaaya Recipe in Telugu (0)