BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / గునుగుఆకు పప్పు

Photo of Gunugu leaves dal by lathakrishnamurthy mallavarapu at BetterButter
453
3
0(0)
0

గునుగుఆకు పప్పు

Aug-27-2018
lathakrishnamurthy mallavarapu
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గునుగుఆకు పప్పు రెసిపీ గురించి

శాఖాహారం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • తెలంగాణ
  • ఉడికించాలి
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. కందిపప్పు 200గ్రాములు
  2. గునుగుఆకు 500గ్రాములు
  3. నీళ్లు 2 గ్లాసులు
  4. ఉల్లిపాయ పెద్దది 1
  5. పచ్చిమిర్చి 2
  6. ఉప్పు సరిపడినంత
  7. కారం 1 టీస్పూన్
  8. పసుపు చిటికెడు
  9. నూనె 2 టీస్పూన్ లు
  10. ఆవాలు 1/2టీస్పూన్
  11. జీలకర్ర 1/4 టీస్పూన్
  12. ఇంగువ చిటికెడు

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో కందిపప్పు వేసి బాగా కడిగి కుక్కర్ లో ఉంచి ఉడికించాలి.
  2. ఒక బాణలిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర వేసి వేగిన తర్వాత ఇంగువ వేయాలి.
  3. దానిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి మగ్గించాలి.
  4. తర్వాత గునుగుఆకు వేసి కొంచెం నీళ్లు పోసి ఉడికించాలి.
  5. దానిలో కందిపప్పు ను వేసి బాగా కలపాలి.
  6. తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలపాలి.
  7. ఒక 5 నిమిషాలు ఉంచి దించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర