తెల్ల గోంగూర పచ్చడి | White gongura chutney Recipe in Telugu

ద్వారా lathakrishnamurthy mallavarapu  |  27th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • White gongura chutney recipe in Telugu,తెల్ల గోంగూర పచ్చడి, lathakrishnamurthy mallavarapu
తెల్ల గోంగూర పచ్చడిby lathakrishnamurthy mallavarapu
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

తెల్ల గోంగూర పచ్చడి వంటకం

తెల్ల గోంగూర పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make White gongura chutney Recipe in Telugu )

  • తెల్ల గోంగూర 250గ్రాములు
  • ఎండుమిర్చి 10
  • పచ్చిమిర్చి 5
  • నూనె 3 టీస్పూన్స్
  • ఆవాలు 1టీస్పూన్
  • మెంతులు 1/4 టీస్పూన్
  • ధనియాలు 1/4టీస్పూన్
  • ఇంగువ కొంచం
  • ఉప్పు సరిపడా
  • పసుపు చిటికెడు
  • చింతపండు ఒక రెబ్బ

తెల్ల గోంగూర పచ్చడి | How to make White gongura chutney Recipe in Telugu

  1. ముందుగా గోంగూర ను శుభ్రం చేసి బాగా కడగాలి.
  2. ఒక బాణలిలో నూనె వేసి వేడి అయిన తరువాత మెంతులు,ఆవాలు,ధనియాలు వేసి వేగిన తరువాత ఇంగువ వేసి ఎండుమిర్చి వేసి వేయించాలి.
  3. ఇంకొక బాణలిలో గోంగూర వేసి వేయించాలి.
  4. మిక్సీ గిన్నెలో వేయించిన తాలింపు సగం, ఎండుమిర్చి, ఉప్పు,పసుపు,పచ్చిమిర్చి,చింతపండు రెబ్బ వేసి మిక్సీ వేయాలి.
  5. తర్వాత గోంగూర వేసి మిక్సీ వేయాలి.

Reviews for White gongura chutney Recipe in Telugu (0)