చల్ల బూరెలు | Hot bonda Recipe in Telugu

ద్వారా Lalitha Kandala  |  28th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Hot bonda recipe in Telugu,చల్ల బూరెలు, Lalitha Kandala
చల్ల బూరెలుby Lalitha Kandala
  • తయారీకి సమయం

    70

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

2

0

చల్ల బూరెలు వంటకం

చల్ల బూరెలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Hot bonda Recipe in Telugu )

  • మినపప్పు 1 కప్
  • బియ్యం 4 కప్స్
  • ఉప్పు కొద్దిగా
  • పర్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్
  • నూనె వేయించటానికి సరిపడా

చల్ల బూరెలు | How to make Hot bonda Recipe in Telugu

  1. మినపప్పు, బియ్యం కలిపి మిల్లు లో మర పట్టించాలి.
  2. పిండి లో ఉప్పు, పర్చి మిర్చి పేస్ట్, నీళ్లు వేసి గట్టిగా కలుపుకుని ఒక గంట నాననివ్వాలి
  3. తరువాత పిండిని చేత్తో గాని, స్పూన్ తో గాని తీసుకుని చిన్న చిన్న బూరెలు ల చేసి కాగుతున్న నూనె లో తక్కువ మంట మీద వేయించుకోవాలి.
  4. గోధుమ రంగు లోకి మారాక తీసి ప్లేట్ లో పెట్టి ఏదయినా చట్నీ తో తినాలి

నా చిట్కా:

ఈ తోపు పిండిలో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుంటే రుచిగా ఉంటాయి.

Reviews for Hot bonda Recipe in Telugu (0)