హోమ్ / వంటకాలు / మామిడిపండు కేసరి

Photo of Mango ravva kesari by Lalitha Kandala at BetterButter
762
4
0.0(0)
0

మామిడిపండు కేసరి

Aug-28-2018
Lalitha Kandala
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మామిడిపండు కేసరి రెసిపీ గురించి

మామిడి పండు గుజ్జుతో రవ్వకేసరి చాలా రుచికరమైన స్వీట్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • దోరగా వేయించటం
  • బేకింగ్
  • చల్లగా చేసుకోవటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. మామిడి పండు గుజ్జు 1 కప్
  2. గోధుమ రవ్వ 1 కప్
  3. పంచదార 1 కప్ లేదా రుచికి సరిపడా
  4. యాలకుల పొడి 1 చెంచా
  5. జీడిపప్పు , కిస్మిస్, బాదం పలుకులు 2 టేబుల్ స్పూన్స్
  6. నెయ్యి 1/2 కప్

సూచనలు

  1. మామిడి పండు ను మిక్సీలో వేసి గుజ్జు గా చేసుకుని పక్కన పెట్టాలి.
  2. ఒక పాన్ లో 3 చెంచాల నెయ్యి వేసి నట్స్ అన్ని వేయించుకుని తీసుకుని పక్కన పెట్టాలి
  3. అదే పాన్ లో కొంచం నెయ్యి వేసి రవ్వను వేయించి పక్కన పెట్టాలి
  4. ఒక గిన్నెలో 4 కప్స్ నీళ్లు పోసి బాగా మరిగాక రవ్వను వేసి వెంటనే ఉండలు లేకుండా కలపాలి
  5. అందులో పంచదార, మామిడి పండు గుజ్జు కూడా వేసి బాగా కలపాలి
  6. యాలకులు పొడి, నెయ్యి కూడా వేసి కాసేపు ఉడకనివ్వాలి
  7. చివరగా వేయించుకున్న నట్స్ అన్ని వేసి బాగా కలిపి దించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర