BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / మసాలా వడలు

Photo of Mashala vadalu by Dharani Jhansi Grandhi at BetterButter
0
2
0(0)
0

మసాలా వడలు

Aug-28-2018
Dharani Jhansi Grandhi
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మసాలా వడలు రెసిపీ గురించి

ఈవెనింగ్ స్నాక్స్ గా ఇవి చాలా బాగుంటాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. శెనగలు 1 కప్పు
  2. అల్లం కొద్దిగా
  3. ఉల్లిపాయ ,పచ్చిమిర్చి ముక్కలు ఇష్టానుసారం
  4. తరిగిన కొత్తిమీర కొంచెం
  5. ఉప్పు రుచికి సరిపడా
  6. నూనె 1/4 కిలో
  7. శెనగపిండి,బియ్యంపిండి 2 టేబుల్ స్పూన్స్
  8. గరం మసాలా పొడి కొద్దిగా
  9. నాన పెట్టుకున్న శెనగ పప్పు 2 టేబుల్ స్పూన్లు

సూచనలు

  1. శెనగలు ను ముందు రోజు రాత్రి నీళ్ళు పోసి నాన బెట్టుకోవలి .తరువాత రోజు నీళ్లు వడగొట్టి అల్లం ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి.
  2. గ్రైండ్ చేసుకున్న మిశ్రమం లో ఉల్లిపాయ,పచ్చిమిర్చి ముక్కలు,కొత్తిమీర,గరం మసాలా,శెనగ పిండి బియ్యప్పిండి,నాన పెట్టుకున్న శెనగపప్పు,వేసి కలుపుకోవాలి .
  3. వడలు గా వత్తుకుని నూనె లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన మసాలా వడలు రెడీ...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర