టమాటా రైస్ | Tomato rice Recipe in Telugu

ద్వారా Sudha Badam  |  28th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Tomato rice recipe in Telugu,టమాటా రైస్, Sudha Badam
టమాటా రైస్by Sudha Badam
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

2

0

టమాటా రైస్ వంటకం

టమాటా రైస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tomato rice Recipe in Telugu )

 • బియ్యం 1/4 కేజీ
 • పండిన టమాటాలు 3
 • పెద్ద ఉల్లిపాయ 1
 • క్యారెట్ 1
 • పచ్చిమిర్చి 3 or 4
 • లవంగాలు 5
 • దాల్చిన చెక్క 2 అంగుళాల ముక్క
 • అల్లంవెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
 • కారం 1 స్పూన్
 • గరం మసాలా 1 స్పూన్
 • ఉప్పు తగినంత
 • కొత్తిమీర

టమాటా రైస్ | How to make Tomato rice Recipe in Telugu

 1. బియ్యం కడిగి 10 నిమిషాలు నానబెట్టి ఉంచాలి
 2. 3 టమాటాలని మిక్సీలో జ్యూస్ లాగా తీసుకోవాలి.
 3. ఉల్లిపాయ,క్యారెట్లు,పచ్చిమిర్చి చీలికలు కోసుకోవాలి.
 4. ఒక ప్రెషర్ పాన్ పెట్టుకుని 4 స్పూన్స్ ఆయిల్ వేసి లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు,అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా వేగాక తరిగిన కూరలన్ని వేసుకోవాలి
 5. కూరలన్ని కొద్దిగా వేగాక 3/4 గ్లాస్ టమాటా ప్యూరీ వేసుకున్నాకా ఒక్కసారి మరగనిచ్చి 1 1/4 గ్లాసుల నీళ్లు పోసుకుని సరిపడా ఉప్పు, కొద్దిగా కారం వేసి మూత పెట్టి 2 whistles రానివ్వాలి.
 6. చల్లారాక మూత తీసి కొద్దిగా గరం మసాలా,కొత్తిమీర వేసుకుని కలుపుకుని పెరుగు చట్నీతో సర్వ్ చేసుకోవాలి

Reviews for Tomato rice Recipe in Telugu (0)