సేమియా దద్దోజనం | Vermicelli Curd Bath Recipe in Telugu

ద్వారా Sudha Badam  |  28th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Vermicelli Curd Bath recipe in Telugu,సేమియా దద్దోజనం, Sudha Badam
సేమియా దద్దోజనంby Sudha Badam
  • తయారీకి సమయం

    30

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

సేమియా దద్దోజనం వంటకం

సేమియా దద్దోజనం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Vermicelli Curd Bath Recipe in Telugu )

  • సేమియా 1/4 కేజీ
  • పెరుగు 1 cup
  • పాలు 50 ml
  • 1 స్ప్పోన్ : ఆవాలు, జీలకర్ర
  • 1 పెద్ద స్పూన్ : సెనెగ పప్పు , మినపప్పు
  • 2 : ఎండుమిర్చి అల్లం చిన్న ముక్క
  • 2 : పచ్చిమిర్చి
  • 1 పెద్ద స్పూన్ : జీడిపప్పు
  • కొత్తిమీర కొద్దిగా

సేమియా దద్దోజనం | How to make Vermicelli Curd Bath Recipe in Telugu

  1. స్టవ్ మీద గిన్నెలో నీళ్లు పెట్టుకుని నీళ్లల్లో 1/2 స్పూన్ ఆయిల్,1/2 స్పూన్ సాల్ట్ వేసి నీళ్లు బాగా మరిగాక సేమియా వేసి ఉడికాక వార్చి, చల్లారబెట్టుకోవాలి.
  2. పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి,పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఎందుమిర్చి, జీడిపప్పు, కరివేపాకు వేసి అన్ని వేగాక స్టవ్ ఆఫ్ చేయాలి.
  3. చల్లారిన సేమియాలో పెరుగు, పాలు,కొద్దిగా ఉప్పు వేసుకుని కలుపుకోవాలి.
  4. దానిపై ఈ పోపు మిశ్రమం వేసి కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకుని సర్వ్ చేసుకోవాలి.

Reviews for Vermicelli Curd Bath Recipe in Telugu (0)