హోమ్ / వంటకాలు / పెసరట్టు పులుసు

Photo of Peserattu pulusu by Sudha Badam at BetterButter
61
5
0.0(0)
0

పెసరట్టు పులుసు

Aug-28-2018
Sudha Badam
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెసరట్టు పులుసు రెసిపీ గురించి

పెసరట్టు టిఫిన్లానే కాకుండా ఇలాగ పులుసులాగా కూడా చేసుకోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పెసరట్టు ముక్కలు 2 కప్స్
  2. ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు
  3. చింతపండు నిమ్మకాయంత
  4. 1 స్పూన్ : పోపుదినుసులు-మినపప్పు,ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు
  5. పసుపు,ఉప్పు,కారం
  6. కొద్దిగా బెల్లం, కొత్తిమీర

సూచనలు

  1. పెసలు 4 గంటల ముందు నానబెట్టుకుని నీళ్లు వాడేసి పచ్చిమిర్చి, అల్లం, కొద్దిగా జీలకర్ర, ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
  2. ఈ పిండితో దాలసరిగా పెసరట్టు పోసుకోవాలి.
  3. చల్లారాక నలుపలకలుగా ముక్కలు కోసుకోవాలి.
  4. పాన్ లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి కొద్దిగా వేగాకా ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక నానబెట్టిన చింతపండు నీళ్లు పోసుకోవాలి.
  5. మరుగుతుండగా ఉప్పు, కారం,పసుపు, బెల్లం వేసి కొద్దిగా మరిగాక పెసరట్టు ముక్కలు వేసుకోవాలి.
  6. 10 నిమిషాలు మరగనిచ్చి కొత్తిమీర వేసుకుని దింపుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర